వార్తలకు తిరిగి వెళ్లండి
విరాట్ అసలైన లక్షణం అదే: జడేజా

విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ ఆటతీరును ఒకటి రెండు మ్యాచులతో అంచనా వేయలేమని మాజీ క్రికెటర్ అజయ్ జడేజా అన్నారు. 14 ఏళ్లుగా దేశం కోసం అద్భుతంగా ఆడిన వారి విజయాలే అసలైన గుర్తింపు అని పేర్కొన్నారు.
విరాట్ పరుగులు చేసినా చేయకపోయినా అభిమానులు అతడిని చూడటానికి వస్తారని, మైదానంలో అతడి దూకుడే ప్రత్యేకమని ప్రశంసించారు.
Comments
Loading comments...
