Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

విమానయాన రంగానికి భారీ నష్టాలు

Follow Ushodayam on Google
Shruthi Oct 30, 2026 7:43 AM జాతీయంవాణిజ్యం
విమానయాన రంగానికి భారీ నష్టాలు - Ushodayam
ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో దేశీయ విమానయాన రంగానికి రూ.36 వేల కోట్ల నుంచి రూ.38 వేల కోట్ల వరకు నష్టాలు రావొచ్చని ఇక్రా అంచనా వేసింది. గతేడాది నష్టాలు రూ.28–30 వేల కోట్లుగా అంచనా వేసింది. ప్రయాణికుల వృద్ధి మందగించడం, ఇంధన ధరల పెరుగుదల, రూపాయి విలువ పతనం నష్టాలకు ప్రధాన కారణాలని తెలిపింది. పెరుగుతున్న వ్యయాలకు అనుగుణంగా టికెట్‌ ధరలు పెంచలేకపోతున్నట్లు వెల్లడించింది.

Comments

G
Loading comments...