Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

LensKartలో వాటా తగ్గించుకున్న సాఫ్ట్‌బ్యాంక్‌

Follow Ushodayam on Google
Anuroop Nov 08, 2026 10:07 AM జాతీయంవాణిజ్యం
LensKartలో వాటా తగ్గించుకున్న సాఫ్ట్‌బ్యాంక్‌ - Ushodayam
జపాన్‌కు చెందిన సాఫ్ట్‌బ్యాంక్‌ లెన్స్‌కార్ట్‌లో 1.56% వాటాను రూ.1,896 కోట్లకు విక్రయించింది. 2.72 కోట్ల షేర్ల అమ్మకంతో సంస్థలో దాని వాటా 7.27% నుంచి 5.71%కి తగ్గింది. గోల్డ్‌మన్‌ శాక్స్‌ రూ.640 కోట్ల విలువైన షేర్లను కొనుగోలు చేయగా, కోటక్‌, యూటీఐ, హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్‌ సంస్థలు కూడా వాటా దక్కించుకున్నాయి.

Comments

G
Loading comments...