Ushodayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

విజయం చేజార్చుకున్న టీమిండియా

Shruthi Nov 24, 2026 7:03 AM జాతీయంక్రీడలు
Add as a preferred source on Google
విజయం చేజార్చుకున్న టీమిండియా - Ushodayam
భారత్‌, న్యూజిలాండ్‌ మధ్య వెలింగ్టన్‌లో జరిగిన తొలి టెస్టు డ్రాగా ముగిసింది. చివరి రోజు కివీస్‌ను ఆలౌట్‌ చేయడంలో భారత బౌలర్లు విఫలమయ్యారు. మిచెల్‌ (49 నాటౌట్‌), గ్లెన్‌ ఫిలిప్స్‌ (26 నాటౌట్‌) అద్భుతంగా ప్రతిఘటించి జట్టును ఓటమి నుంచి గట్టెక్కించారు. చివరి రోజు న్యూజిలాండ్‌ రెండో ఇన్నింగ్స్‌లో 120 ఓవర్లలో 5 వికెట్లకు 239 పరుగులు చేసింది. మిచెల్‌, ఫిలిప్స్‌ ఆరో వికెట్‌కు అజేయంగా 63 పరుగులు జోడించారు.

Comments

G
Loading comments...