Ushodayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

విజయానికి 5 వికెట్లు దూరంలో..

Sai Nath Nov 23, 2026 9:53 AM జాతీయంక్రీడలు
Add as a preferred source on Google
విజయానికి 5 వికెట్లు దూరంలో.. - Ushodayam
వెలింగ్టన్ వేదికగా న్యూజిలాండ్‌తో జరుగుతున్న తొలి టెస్టులో భారత్ 720/9 రికార్డు స్కోరు వద్ద తొలి ఇన్నింగ్స్ డిక్లేర్ చేసింది. రిషబ్ పంత్ (128) మెరుపు సెంచరీతో పాటు ధ్రువ్ జురెల్ (78), అన్షుల్ కంబోజ్ (38) రాణించడంతో భారత్‌కు 352 పరుగుల భారీ ఆధిక్యం లభించింది. అనంతరం రెండో ఇన్నింగ్స్ ఆరంభించిన కివీస్ ఐదో రోజు ఆటలో 5 వికెట్లకు 237 పరుగులు చేసింది. మ్యాచ్ డ్రా దిశగా సాగుతోంది.

Comments

G
Loading comments...