Ushodayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

విజయ్‌ పిటిషన్‌ను కొట్టివేసిన హైకోర్టు

Sai Nath Nov 27, 2026 7:05 PM జాతీయంGeneral
Add as a preferred source on Google
విజయ్‌ పిటిషన్‌ను కొట్టివేసిన హైకోర్టు - Ushodayam
తమిళనాడు సీఎం, టీవీకే అధినేత విజయ్‌కు మద్రాస్‌ హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. పెరంబూర్‌ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఆయన ఎన్నికను సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్‌ను తిరస్కరించాలని విజయ్‌ కోరగా, న్యాయస్థానం ఆ విజ్ఞప్తిని కొట్టివేసింది. పెరంబూర్‌కు చెందిన దినేశ్‌ అనే ఓటరు విజయ్‌ ఎన్నికపై పిటిషన్‌ వేశారు.నామినేషన్‌లో స్థిరాస్తుల వివరాలను పూర్తిగా వెల్లడించలేదని, తప్పుడు సమాచారం ఇచ్చారని ఆరోపించారు

Comments

G
Loading comments...