వార్తలకు తిరిగి వెళ్లండి
కలెక్టర్‌కు సందేశాలు.. టీవీకే ఎమ్మెల్యే అరెస్ట్

మహిళా కలెక్టర్‌కు అసభ్యకరమైన సందేశాలు పంపినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న తమిళనాడు అధికార పార్టీ టీవీకే ఎమ్మెల్యే అరుళ్ విఘ్నేశ్‌ను పోలీసులు అరెస్టు చేశారు. వేధింపులపై కలెక్టర్ ఇటీవల ఫిర్యాదు చేయడంతో మూడు రోజుల క్రితం కేసు నమోదు చేసిన పోలీసులు తాజాగా ఈ చర్య తీసుకున్నారు.
కళ్లకురిచ్చి ఎమ్మెల్యే విఘ్నేశ్ తన ఫోన్ నుంచి కలెక్టర్‌కు అభ్యంతరకర సందేశాలు పంపినట్లు ఆరోపణలు వచ్చాయి.
Comments
Loading comments...
