Ushodayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

శ్రీకాళహస్తిలో వైకాపా, జనసేన ఘర్షణ

Sai Nath Nov 27, 2026 7:01 PM అమరావతిGeneral
Add as a preferred source on Google
శ్రీకాళహస్తిలో వైకాపా, జనసేన ఘర్షణ - Ushodayam
తిరుపతి జిల్లా శ్రీకాళహస్తిలో వైకాపా, జనసేన కార్యకర్తలు పరస్పరం దాడులకు దిగారు. ఒకటో పట్టణ పోలీస్‌ స్టేషన్‌ ఎదుట శుక్రవారం ఈ ఘటన చోటుచేసుకుంది. గురువారం జరిగిన మున్సిపల్‌ ఎన్నికల పోలింగ్‌ సమయంలో ఇరు పార్టీల కార్యకర్తల మధ్య వాగ్వాదం జరిగింది. ఈ వివాదం మరుసటి రోజు పోలీస్‌ స్టేషన్‌ వద్ద ఘర్షణకు దారితీసింది.

Comments

G
Loading comments...