Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సెలబ్రిటీలకు ఈసీ నోటీసులు

Follow Ushodayam on Google
Sai Sep 11, 2026 6:32 PM జాతీయంవినోదం
సెలబ్రిటీలకు ఈసీ నోటీసులు - Ushodayam
ఓటర్ల జాబితా సవరణలో భాగంగా హైదరాబాద్‌లో మహేష్ బాబు, రాజమౌళి, సైనా నెహ్వాల్, వీవీఎస్ లక్ష్మణ్, మిథాలీ రాజ్ తదితరులకు ఈసీ నోటీసులు జారీ చేసింది. పేరు, తల్లిదండ్రుల పేర్లలో తేడాలు, గత సవరణతో మ్యాపింగ్ లేకపోవడం వంటి కారణాలు ఉన్నాయి. నోటీసులు అందుకున్నవారు విచారణలో వివరాలు సమర్పించవచ్చని అధికారులు తెలిపారు.

Comments

G
Loading comments...