Ushodayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వెలింగ్టన్‌లో డ్రా.. మరి డబ్ల్యూటీసీ ఫైనల్‌లో చోటు దక్కాలంటే?

Sai Nath Nov 23, 2026 3:24 PM జాతీయంక్రీడలు
Add as a preferred source on Google
వెలింగ్టన్‌లో డ్రా.. మరి డబ్ల్యూటీసీ ఫైనల్‌లో చోటు దక్కాలంటే? - Ushodayam
న్యూజిలాండ్‌తో తొలి టెస్టు డ్రా కావడంతో డబ్ల్యూటీసీ పట్టికలో భారత్ విన్నింగ్ పర్సంటేజీ 50 శాతానికి పడిపోయి నాలుగో స్థానంలో నిలిచింది. ప్రస్తుతం దక్షిణాఫ్రికా (75%), ఆస్ట్రేలియా (69.23%) తొలి రెండు స్థానాల్లో కొనసాగుతున్నాయి. భారత్ ఫైనల్ చేరాలంటే మిగిలిన ఆరు టెస్టుల్లోనూ (కివీస్‌తో ఒకటి, ఆసీస్‌తో ఐదు) తప్పక గెలిచి 66.67 శాతానికి చేరుకోవాల్సి ఉంటుంది.

Comments

G
Loading comments...