Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వడ్లు కొన్న 48 గంటల్లో చెల్లింపులు

Follow Ushodayam on Google
Madhu Sep 29, 2026 5:02 PM ములుగుGeneral
వడ్లు కొన్న 48 గంటల్లో చెల్లింపులు - Ushodayam
2026–27 సీజన్‌లో రైతుల నుంచి ధాన్యం సకాలంలో కొనుగోలు చేయాలని కలెక్టర్ బోర్కడే హేమంత్ సహదేవరావు ఆదేశించారు.ములుగు జిల్లాలో 135 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ధాన్యం విక్రయించిన 48 గంటల్లో రైతులకు చెల్లింపులు చేయాలని, తేమ 17 శాతం ఉండేలా చూడాలని సూచించారు.

Comments

G
Loading comments...