Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వచ్చే ఏడాది ఆగస్టు 15న తొలి బుల్లెట్ రైలు

Follow Ushodayam on Google
Anuroop Nov 07, 2026 9:39 AM జాతీయంGeneral
వచ్చే ఏడాది ఆగస్టు 15న తొలి బుల్లెట్ రైలు - Ushodayam
దేశంలో తొలి బుల్లెట్ రైలు వచ్చే ఏడాది ఆగస్టు 15న అహ్మదాబాద్‌-ముంబై హైస్పీడ్ కారిడార్‌లో పరుగులు తీయనుంది. బెంగళూరులోని BEML కేంద్రంలో తయారవుతున్న ఈ రైలులో 8 కోచ్‌లు, 557 మంది ప్రయాణించే సామర్థ్యం ఉంది. గంటకు 280 కి.మీ. వేగంతో ప్రయాణించే ఈ రైలులో వైఫై, ఎల్‌ఈడీ స్క్రీన్లు, ప్రత్యేక సీట్లు, దివ్యాంగులకు సౌకర్యాలు కల్పిస్తున్నారు. భవిష్యత్తులో కోచ్‌ల సంఖ్యను 18కి పెంచే అవకాశం ఉంది.

Comments

G
Loading comments...