Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఒక్కో టేబుల్‌పై వెయ్యి బ్యాలెట్‌ పత్రాల లెక్కింపు

Follow Ushodayam on Google
Anuroop Nov 07, 2026 9:29 AM అమరావతిGeneral
ఒక్కో టేబుల్‌పై వెయ్యి బ్యాలెట్‌ పత్రాల లెక్కింపు - Ushodayam
రాష్ట్రంలో 365 కేంద్రాల్లో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. ఇందుకోసం 9,062 టేబుళ్లు ఏర్పాటు చేసి, ఒక్కో టేబుల్‌పై 1,000 బ్యాలెట్‌ పత్రాలను లెక్కిస్తున్నారు. రిటర్నింగ్‌ అధికారి ఆమోదం తర్వాతే తదుపరి లెక్కింపు చేపడతారు. మధ్యాహ్నం 3 గంటల తర్వాత తొలి ఫలితాలు వెలువడే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.

Comments

G
Loading comments...