వార్తలకు తిరిగి వెళ్లండి

ఇరాక్ గగనతలాన్ని ఉపయోగించడం ప్రారంభించడంతో న్యూయార్క్, నెవార్క్ విమాన ప్రయాణ సమయం 4 గంటలు తగ్గిందని ఎయిరిండియా తెలిపింది. దీంతో ఇంధనం 10 శాతం ఆదా అవుతుందని పేర్కొంది.
గతంలో రోమ్‌లో ఆగి వెళ్లాల్సిన విమానాలు ఇప్పుడు నేరుగా వెళ్తున్నాయి. దీంతో ప్రయాణ సమయం 20 గంటల నుంచి 16 గంటలకు తగ్గింది.
Comments
Loading comments...

