Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కడపలో 23 జడ్పీటీసీ స్థానాలు ఏకగ్రీవం

Follow Ushodayam on Google
Anuroop Nov 07, 2026 9:37 AM కడపGeneral
కడపలో 23 జడ్పీటీసీ స్థానాలు ఏకగ్రీవం - Ushodayam
కడప జిల్లాలో 23 జడ్పీటీసీ స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. రాష్ట్రవ్యాప్తంగా 582 జడ్పీటీసీ స్థానాలకు 2,169 మంది, 7,767 ఎంపీటీసీ స్థానాలకు 18,843 మంది అభ్యర్థులు పోటీపడ్డారు. ప్రస్తుతం జడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాలకు సంబంధించిన ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది.

Comments

G
Loading comments...