Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తూర్పుగోదావరిలో నేడు పరిషత్‌ ఫలితాల వెల్లడి

Follow Ushodayam on Google
Anuroop Nov 07, 2026 9:34 AM తూర్పుగోదావరి General
తూర్పుగోదావరిలో నేడు పరిషత్‌ ఫలితాల వెల్లడి - Ushodayam
తూర్పుగోదావరి జిల్లాలో 21 జడ్పీటీసీ, 405 ఎంపీటీసీ స్థానాలకు జరిగిన ఎన్నికల ఫలితాలు నేడు వెలువడనున్నాయి. జడ్పీటీసీ స్థానాలకు 73 మంది, ఎంపీటీసీ స్థానాలకు 901 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. మొత్తం 412 ఎంపీటీసీ స్థానాల్లో 7 ఏకగ్రీవమయ్యాయి. మిగిలిన స్థానాల ఓట్ల లెక్కింపు ద్వారా విజేతలను అధికారులు ప్రకటించనున్నారు.

Comments

G
Loading comments...