వార్తలకు తిరిగి వెళ్లండి
నంద్యాల జిల్లా ఆళ్లగడ్డలో ఎన్నికల కౌంటింగ్ వేళ ఉద్రిక్తత నెలకొంది. గుర్తుతెలియని వ్యక్తులు మహబూబ్ బాషా ఇంటి బయట ఉన్న రెండు కార్లు, ఓ బైక్‌కు నిప్పు పెట్టి పరారయ్యారు.
రెండు రోజుల క్రితం ఆయన కుమారుడు సాదిక్‌పై దాడి జరగడంతో స్థానికంగా భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి. సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Loading comments...

