Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

వచ్చే ఏడాది సెప్టెంబర్‌లో పాదయాత్ర: వైఎస్‌ జగన్‌

Follow Ushodayam on Google
Harika Oct 27, 2026 2:23 PM కడపGeneral
వచ్చే ఏడాది సెప్టెంబర్‌లో పాదయాత్ర: వైఎస్‌ జగన్‌ - Ushodayam
కూటమి దౌర్జన్యాలను ఎదుర్కోవాలని వైఎస్‌ జగన్‌ పులివెందులలో కార్యకర్తలకు పిలుపునిచ్చారు. వచ్చే ఏడాది సెప్టెంబర్‌లో పాదయాత్ర ప్రారంభిస్తానని ప్రకటించారు. పాదయాత్ర తర్వాత కూటమి ప్రభుత్వం తుడిచిపెట్టుకుపోతుందని అన్నారు. జగన్‌ 2.0లో తాను ఒకటైతే, కార్యకర్త రెండని ధీమా వ్యక్తం చేశారు.

Comments

G
Loading comments...