Ushodayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అదుపులోకి వైసీపీ నేత

Anuroop Nov 26, 2026 2:31 PM అన్నమయ్యGeneral
Add as a preferred source on Google
అదుపులోకి వైసీపీ నేత  - Ushodayam
అన్నమయ్య జిల్లా శెట్టిపల్లిలో వైసీపీ మాజీ జెడ్పీటీసీ గొర్ల ఉపేంద్ర రెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకోవడంతో ఉద్రిక్తత నెలకొంది. అరెస్టును నిరసిస్తూ మహిళలు పోలీసు వాహనాన్ని అడ్డుకున్నారు. వైసీపీ సానుభూతిపరులను ఓటు వేయకుండా అడ్డుకుంటున్నారని గ్రామస్థులు ఆరోపించారు. చివరకు మహిళా కానిస్టేబుళ్ల సాయంతో పోలీసులు ఆయనను తరలించారు.

Comments

G
Loading comments...