Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వైకాపాకు షాక్‌.. తెదేపాలోకి కరీమూన్‌

Follow Ushodayam on Google
Shruthi Oct 26, 2026 7:34 AM పల్నాడు General
వైకాపాకు షాక్‌.. తెదేపాలోకి కరీమూన్‌ - Ushodayam
పల్నాడు జిల్లా చిలకలూరిపేటలో వైకాపాకు ఎదురుదెబ్బ తగిలింది. పురపాలక ఛైర్‌పర్సన్ అభ్యర్థి కరీమూన్ షేక్ ఆదివారం రాత్రి ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు సమక్షంలో తెదేపాలో చేరారు. అభ్యర్థుల తుది జాబితా విడుదలైన గంటల వ్యవధిలోనే ఆమె పార్టీ మారారు. పట్టణాభివృద్ధిలో భాగస్వామ్యం కావాలనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. భర్త యూసఫ్ అలీ కూడా తెదేపాలో చేరారు. ఇకపై కూటమి తరఫున ప్రచారం చేస్తామన్నారు.

Comments

G
Loading comments...