Ushodayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వైభవ్‌కు టాటా సియెర్రా కారు బహుమతి

Anuroop Nov 09, 2026 2:47 PM జాతీయంక్రీడలు
Add as a preferred source on Google
వైభవ్‌కు టాటా సియెర్రా కారు బహుమతి - Ushodayam
ఐపీఎల్‌ 2026లో 'సూపర్ స్ట్రైకర్ ఆఫ్ ది సీజన్' అవార్డు గెలుచుకున్న యువ క్రికెటర్ వైభవ్ సూర్యవంశీకి టాటా సియెర్రా ఎస్‌యూవీ బహుమతిగా లభించింది. కుటుంబ సభ్యులతో కలిసి షోరూమ్‌కు వెళ్లి కారును అందుకున్నాడు. ఈ సీజన్‌లో 16 మ్యాచ్‌ల్లో 776 పరుగులు చేసి ఆరెంజ్ క్యాప్ సాధించాడు. 63 ఫోర్లు, 72 సిక్సర్లు బాదాడు. గత సీజన్‌లోనూ సూపర్ స్ట్రైకర్ అవార్డుతో టాటా కర్వ్ ఈవీని గెలుచుకున్నాడు.

Comments

G
Loading comments...