వార్తలకు తిరిగి వెళ్లండి
Photo Gallery
ఎల్‌నినో ప్రభావంతో రాబోయే రోజుల్లో నీటి ఎద్దడి తీవ్రం కావచ్చన్న హెచ్చరికల వేళ హైదరాబాద్‌లో వాటర్ ట్యాంకర్ల నుంచి నీరు వృథాగా పోతోంది. నగరంలో వేలాది లీటర్ల నీరు రోడ్లపై వృథా అవుతున్నా నిర్వాహకులు పట్టించుకోవడం లేదని నెటిజన్లు పేర్కొంటున్నారు.
పెట్రోల్, పాల ట్యాంకర్ల నుంచి ఇలాగే వదిలేస్తారా అని ప్రశ్నిస్తూ, నీటిని వృథా చేస్తున్న నిర్వాహకులపై అధికారులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
Comments
Loading comments...


