వార్తలకు తిరిగి వెళ్లండి

వరంగల్‌లో పాఠశాలలో ఆడుకుంటూ ప్రమాదవశాత్తు కిందపడిన జయేష్ అనే బాలుడు తీవ్రంగా గాయపడ్డాడు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సమయంలో తలెత్తిన వైద్యపరమైన సమస్యలతో వైద్యులు అతడి కాలును తొలగించారు.
కొడుకు వైకల్యానికి గురవడంతో తల్లి స్వాతి తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.
Comments
Loading comments...

