Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వాహనదారులకు సౌకర్యం ఇవ్వని పెట్రోల్ బంక్ సిబ్బంది

Follow Ushodayam on Google
Uday Bhaskar Sep 23, 2026 8:16 PM రంగారెడ్డిGeneral
వాహనదారులకు సౌకర్యం ఇవ్వని పెట్రోల్ బంక్ సిబ్బంది - Ushodayam
లకిడికపూల్ లోని బస్టాప్ దగ్గర HP పెట్రోల్ బంక్ లో మూత్రశాలకు తాళం వేయడంతో వాహనదారులు ఇబ్బంది పడుతున్నారు అడిగితే తాళం బంకులో పనిచేసే ఫయాజ్ అనే వ్యక్తి తాళం వేసుకొని ఇవ్వమని చెప్తున్నారు నీళ్ళు లేవు అని నిర్లక్ష్యంగా సమాధానం ఇస్తూ తాళం వేసుకొని వెళుతున్నారు పై అధికారులు స్పందించి వెంటనే తగు చర్యలు తీసుకోవాలని వాహనదారులు కోరుతున్నాం

Comments

G
Loading comments...