Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గ్రామీణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ యథాతథం

Follow Ushodayam on Google
Anuroop Nov 08, 2026 11:46 AM అమరావతిGeneral
గ్రామీణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ యథాతథం - Ushodayam
ఆంధ్రప్రదేశ్‌లో జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు పూర్తయినా గ్రామీణ ప్రాంతాల్లో ఎన్నికల నియమావళి కొనసాగుతుందని రాష్ట్ర ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. మూడు విడతల్లో గ్రామ పంచాయతీ ఎన్నికలు నిర్వహించనున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంది. పంచాయతీ ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యే వరకు గ్రామీణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ అమల్లో ఉంటుంది.

Comments

G
Loading comments...