వార్తలకు తిరిగి వెళ్లండి

హైదరాబాద్ గచ్చిబౌలి గోపన్నపల్లిలోని జయభేరి అపార్ట్‌మెంట్‌లో ఒకే కుటుంబానికి చెందిన దంపతులు, వారి కుమారుడు ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఇంట్లో దుర్వాసన రావడంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు.
అనారోగ్య కారణాలతో వారు ఈ అఘాయిత్యానికి పాల్పడి ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు.
Comments
Loading comments...

