Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఉరవకొండ జడ్పీటీసీగా చిరంజీవి ఘన విజయం

Follow Ushodayam on Google
Anuroop Nov 08, 2026 10:40 AM అనంతపురంGeneral
ఉరవకొండ జడ్పీటీసీగా చిరంజీవి ఘన విజయం - Ushodayam
ఉరవకొండ జడ్పీటీసీ స్థానాన్ని టీడీపీ అభ్యర్థి చిత్రగుడి చిరంజీవి కైవసం చేసుకున్నారు. తన సమీప ప్రత్యర్థిపై 16,295 ఓట్ల భారీ మెజారిటీతో విజయం సాధించారు. అర్ధరాత్రి వరకు ఫలితాల కోసం ఉత్కంఠగా ఎదురుచూసిన చిరంజీవి గెలుపొందడంతో టీడీపీ శ్రేణుల్లో ఆనందం నెలకొంది. అవకాశం కల్పించి ప్రోత్సహించిన మంత్రి పయ్యావుల కేశవ్‌కు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.

Comments

G
Loading comments...