Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఉండి పెదపేటలో మురికికూపంగా ప్రధాన రహదారి

Follow Ushodayam on Google
Anuroop Oct 24, 2026 12:37 PM పశ్చిమగోదావరి General
ఉండి పెదపేటలో మురికికూపంగా ప్రధాన రహదారి - Ushodayam
ఉండి పెదపేట ప్రధాన రహదారి ఛిద్రమై వర్షం, డ్రైనేజీ నీరు నిలవడంతో మురికికూపంగా మారిందని స్థానికులు ఆరోపిస్తున్నారు. రోడ్డుపై మురుగునీరు నిలవడంతో హైస్కూల్ విద్యార్థులు దుర్గంధంతో ఇబ్బందులు పడుతున్నారు. పిల్లలు రోగాల బారిన పడతారని తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. పెదపేట, YSR కాలనీ వైపు వెళ్లే ప్రజలు నిత్యం అవస్థలు పడుతున్నారని, అధికారులు సమస్యను త్వరగా పరిష్కరించాలని కోరుతున్నారు.

Comments

G
Loading comments...