Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

తుఫాను బాధితులకు ప్రభుత్వం అండ: చంద్రబాబు

Follow Ushodayam on Google
Shruthi Oct 30, 2026 9:12 AM తూర్పుగోదావరి General
తుఫాను బాధితులకు ప్రభుత్వం అండ: చంద్రబాబు - Ushodayam
తుఫాను బాధితులందరికీ ప్రభుత్వం అండగా ఉంటుందని సీఎం చంద్రబాబు హామీ ఇచ్చారు. గురువారం కాట్రేనికోన మండలంలో తుపాను ప్రభావిత పంట పొలాలను పరిశీలించి బాధితులతో మాట్లాడారు. ఎవరూ అధైర్యపడవద్దని, అందరికీ ప్రభుత్వ సాయం అందిస్తామని తెలిపారు. మత్స్యకారుల బోట్ల రిజిస్ట్రేషన్‌ సమస్యలను పరిష్కరించాలని కలెక్టర్‌ను ఆదేశించారు. ఇంటింటికీ తాగునీరు అందించే లక్ష్యంతో పనులు చేపట్టినట్లు వెల్లడించారు.

Comments

G
Loading comments...