వార్తలకు తిరిగి వెళ్లండి
టిప్పర్ ఢీకొని మహిళ మృతి

ఖమ్మం జిల్లా వైరాలోని ఇందిరమ్మ కాలనీ సమీపంలో గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఫణి (42) మృతి చెందారు. స్కూటీపై వెళ్తున్న ఆమెను టిప్పర్ ఢీకొట్టడంతో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.
సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మృతురాలికి భర్త, కుమార్తె ఉన్నారు.
Comments
Loading comments...
