Ushodayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

టైటిల్ రేసుకు దూరమైన ప్రజ్ఞానంద

Sai Nath Nov 16, 2026 10:29 AM జాతీయంక్రీడలు
Add as a preferred source on Google
టైటిల్ రేసుకు దూరమైన ప్రజ్ఞానంద - Ushodayam
టోటల్ చెస్ ప్రపంచ ఛాంపియన్‌షిప్ టూర్ పైలట్ టోర్నీలో భారత స్టార్ ప్రజ్ఞానంద టైటిల్ రేసు నుంచి నిష్క్రమించాడు. హంగేరి ఆటగాడు రిచర్డ్ రాపో చేతిలో ఓడి, మరో గేమ్ డ్రా చేసుకున్నాడు. అతడి సోదరి వైశాలి కూడా టోర్నీ నుంచి నిష్క్రమించింది. మరోవైపు అర్జున్ ఇరిగేశి 13 పాయింట్లతో టైటిల్ ఆశలు నిలుపుకున్నాడు.

Comments

G
Loading comments...