Ushodayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

టాస్‌ గెలిచి బౌలింగ్‌ ఎంచుకున్న భారత్‌

Shruthi Nov 13, 2026 8:11 AM జాతీయంక్రీడలు
Add as a preferred source on Google
టాస్‌ గెలిచి బౌలింగ్‌ ఎంచుకున్న భారత్‌ - Ushodayam
భారత్‌, న్యూజిలాండ్‌ మధ్య నాలుగో వన్డే ప్రారంభమైంది. టాస్‌ గెలిచిన టీమిండియా బౌలింగ్‌ ఎంచుకుంది. రుతురాజ్‌ గైక్వాడ్‌, ఇషాన్‌ కిషన్‌, కుల్దీప్‌ యాదవ్‌లు తుదిజట్టులోకి వచ్చారు. న్యూజిలాండ్‌ ఆరు మార్పులతో బరిలోకి దిగింది. ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో భారత్‌ 2-0తో ఆధిక్యంలో ఉంది. ఈ మ్యాచ్‌లో గెలిచి సిరీస్‌ను కైవసం చేసుకోవాలని టీమిండియా లక్ష్యంగా పెట్టుకుంది.

Comments

G
Loading comments...