వార్తలకు తిరిగి వెళ్లండి
తిరుమల దివ్యానుభూతి అనిర్వచనీయం: చంద్రబాబు

తిరుమల భక్తి, విశ్వాసం, ఆధ్యాత్మిక ఆనందానికి ప్రతీక అని సీఎం చంద్రబాబు అన్నారు. ఎక్కడా లభించని దివ్యానుభూతి ఇక్కడ కలుగుతుందని పేర్కొన్నారు.
శ్రీవారికి భక్తుడు రూ.206 కోట్ల విలువైన 121 కిలోల బంగారు ఆభరణాలు విరాళంగా ఇవ్వడం మహత్తర ఘట్టమని, ఇందులో భాగస్వామి కావడం ఆనందంగా ఉందని తెలిపారు.
Comments
Loading comments...
