వార్తలకు తిరిగి వెళ్లండి
ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌లో శనివారం రాత్రి థార్ కారు అదుపుతప్పి స్కూటీతో పాటు ఇతర వాహనాలను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో స్కూటీపై ప్రయాణిస్తున్న సంతోష్ సింగ్ చౌహాన్ (55) అక్కడికక్కడే మృతిచెందారు. మరికొందరు గాయపడ్డారు.
కల్యాణ్‌పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
Comments
Loading comments...

