Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఏపీ జెడ్పీటీసీ ఫలితాల్లో కూటమిదే ఆధిక్యం

Follow Ushodayam on Google
Anuroop Nov 08, 2026 8:17 AM అమరావతిGeneral
ఏపీ జెడ్పీటీసీ ఫలితాల్లో కూటమిదే ఆధిక్యం - Ushodayam
ఏపీ జెడ్పీటీసీ ఎన్నికల్లో కూటమి 564 స్థానాలను కైవసం చేసుకుంది. ఇందులో టీడీపీ 470, జనసేన 70, బీజేపీ 24 స్థానాల్లో విజయం సాధించాయి. మరోవైపు వైసీపీ 61 స్థానాలకే పరిమితమైంది. మిగిలిన నాలుగు స్థానాల్లో ఇతరులు గెలుపొందారు.

Comments

G
Loading comments...