Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఇందిరమ్మ ఇళ్లలో నేడు దీపావళి సంబరాలు

Follow Ushodayam on Google
Anuroop Nov 08, 2026 8:24 AM హైదరాబాద్General
ఇందిరమ్మ ఇళ్లలో నేడు దీపావళి సంబరాలు - Ushodayam
తెలంగాణలో నేడు ‘మా ఇందిరమ్మ ఇంట్లో దీపావళి వేడుకలు’ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించనున్నారు. ఈ వేడుకల్లో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పాల్గొననున్నారు. ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద కొత్తగా ఇళ్లు నిర్మించుకున్న లబ్ధిదారులతో కలిసి ప్రజాప్రతినిధులు దీపావళి వేడుకల్లో పాల్గొంటారు. పేదల ఇళ్లలో పండుగ ఆనందాన్ని నింపాలనే ఉద్దేశంతో సీఎం ఈ కార్యక్రమానికి పిలుపునిచ్చారు.

Comments

G
Loading comments...