వార్తలకు తిరిగి వెళ్లండి

కాకినాడలో జడ్పీటీసీ, ఎంపీటీసీ ఓట్ల లెక్కింపు కేంద్రం వద్ద కుర్చీలు, తాగునీరు లేక ఏజెంట్లు నిరసన తెలిపారు. దీంతో ఆర్డీవో మల్లిబాబు జోక్యం చేసుకుని ఏర్పాట్లు చేయించారు.
తాగునీటి విషయంలో ఆర్డీవో, జడ్పీ సీఈవో మధ్య వాగ్వాదం జరిగింది. కలెక్టర్ హరేంధిర ప్రసాద్ జోక్యం చేసుకుని పరిస్థితిని చక్కదిద్దారు.
Comments
Loading comments...

