వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking
దీపావళి సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ పండుగ ప్రజల జీవితాల్లో సుఖసంతోషాలు నింపాలని ఆకాంక్షించారు. చీకటిపై పోరాడే భారత సంకల్పానికి దీపావళి నిదర్శనమని పేర్కొన్నారు.
సరిహద్దుల్లో దేశాన్ని కాపాడుతున్న జవాన్లతో కలిసి ప్రతి ఏటా దీపావళి వేడుకలు జరుపుకోవడం తన ఆనవాయితీ అని మోదీ తెలిపారు.
Comments
Loading comments...

