వార్తలకు తిరిగి వెళ్లండి

Photo Gallery
సైబరాబాద్‌లో ఉద్యోగులు, వ్యాపారుల కోసం ‘వర్క్ ఫ్రం పార్క్’ విధానాన్ని సీఎంసీ ప్రారంభిస్తోంది. తొలి దశలో మజీద్‌బండ, మాదాపూర్‌లో రెండు పార్కులను జనవరి 1 నాటికి అందుబాటులోకి తెస్తామని కమిషనర్ జి.సృజన తెలిపారు.
ఉచిత వైఫై, కెఫెటేరియా, మీటింగ్ హాళ్లు, ఛార్జింగ్ సదుపాయాలు కల్పించనున్నారు. మొత్తం 30 పార్కుల అభివృద్ధి లక్ష్యంగా పెట్టుకున్నారు.
Comments
Loading comments...


