వార్తలకు తిరిగి వెళ్లండి

వైకాపా మాజీ ఎంపీలు చింతా అనురాధ, గొడ్డేటి మాధవి జడ్పీటీసీ ఎన్నికల్లో ఓడిపోయారు. కె.గంగవరంలో అనురాధ.. తెదేపా అభ్యర్థి రవ్వా సీతామహాలక్ష్మి చేతిలో 7,317 ఓట్ల తేడాతో పరాజయం పొందారు.
కొయ్యూరులో మాధవి.. తెదేపా అభ్యర్థి హిమబిందు చేతిలో 978 ఓట్ల తేడాతో ఓడిపోయారు. అనురాధను వైకాపా జిల్లా పరిషత్ ఛైర్‌పర్సన్ అభ్యర్థిగా ప్రకటించినా విజయం దక్కలేదు.
Comments
Loading comments...

