Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

TG SAFE నోటీసులను బేఖాతర్ చేస్తున్న హోటళ్లు

Follow Ushodayam on Google
Gajanan Bidkar Sep 28, 2026 5:41 PM హైదరాబాద్General
TG SAFE నోటీసులను బేఖాతర్ చేస్తున్న హోటళ్లు - Ushodayam
హైదరాబాద్ : 'TG SAFE' నోటీసులను పలు హోటళ్లు బేఖాతర్ చేస్తున్నాయి. నిన్న పలు హోటళ్లలో అధికారులు సోదాలు నిర్వహించి, లైసెన్సులు రద్దు చేస్తూ నోటీసులు జారీ చేశారు. అయినప్పటికీ, గచ్చిబౌలిలోని అంతెరా బార్ అండ్ రెస్టారెంట్ వంటి కొన్ని హోటళ్లు తమ లైసెన్సులు రద్దు చేసినా తెరిచి ఉంచాయి. ఈ హోటళ్లలో పురుగులు పట్టిన ఆహార పదార్థాలు ఉన్నా, ప్రజలు తినడానికి ఎగబడుతున్నారు.

Comments

G
Loading comments...