Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తెలుగు రాష్ట్రాల్లో హీరో వాహనాలకు భారీ క్రేజ్

Follow Ushodayam on Google
Sai Nath Oct 24, 2026 10:05 AM జాతీయంవాణిజ్యం
తెలుగు రాష్ట్రాల్లో హీరో వాహనాలకు భారీ క్రేజ్ - Ushodayam
పండుగ సీజన్‌లో ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణలో హీరో మోటోకార్ప్‌ వాహన విక్రయాలు గణనీయంగా పెరిగాయని సంస్థ సీబీవో అశుతోష్‌ వర్మ తెలిపారు. గతేడాది నవరాత్రులతో పోలిస్తే ఈసారి తెలుగు రాష్ట్రాల్లో తమ అమ్మకాలు మూడు రెట్లు పెరిగాయని వెల్లడించారు. స్కూటర్లు, ఎలక్ట్రిక్‌ వాహనాలు, ప్రీమియం బైక్‌లకు ఆదరణ పెరుగుతోందన్నారు.

Comments

G
Loading comments...