వార్తలకు తిరిగి వెళ్లండి
తెలంగాణలో పౌల్ట్రీకి ప్రాధాన్య రంగం హోదా: సీఎం రేవంత్‌రెడ్డి

తెలంగాణలో పౌల్ట్రీని ప్రాధాన్య రంగంగా గుర్తించి, సమస్యల పరిష్కారానికి శాశ్వత విధానం రూపొందిస్తామని సీఎం రేవంత్‌రెడ్డి తెలిపారు. బుధవారం హైదరాబాద్‌లో జరిగిన పౌల్ట్రీ ఇండియా అంతర్జాతీయ ప్రదర్శన-2026లో ఆయన మాట్లాడారు.
కొత్త పరిశ్రమలకు త్వరగా అనుమతులిచ్చేందుకు బిల్డ్‌నౌ విధానాన్ని విస్తరిస్తామని, కోళ్ల దాణా సమస్యను 48 గంటల్లో పరిష్కరిస్తామని ప్రకటించారు.
Comments
Loading comments...
