వార్తలకు తిరిగి వెళ్లండి
తెలంగాణ బ్యాడ్మింటన్‌లో తుషార్, రక్షితకు టైటిళ్లు

తెలంగాణ ఇంటర్నేషనల్ ఛాలెంజ్ బ్యాడ్మింటన్ టోర్నీలో తుషార్ సువీర్, రక్షితశ్రీ సంతోష్ రామరాజ్ సింగిల్స్ టైటిళ్లు గెలిచారు. ఆదివారం గోపీచంద్ అకాడమీలో పోటీలు ముగిశాయి.
పురుషుల డబుల్స్‌లో కృష్ణ ప్రసాద్-పృథ్వీ జోడీ విజేతగా నిలవగా, మిక్స్‌డ్ డబుల్స్‌లో సతీశ్-అశ్విని జంట రన్నరప్‌గా నిలిచింది.
Comments
Loading comments...
