Ushodayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తౌహిద్‌ అద్భుత శతకం

Sai Nath Nov 16, 2026 11:06 AM జాతీయంక్రీడలు
Add as a preferred source on Google
తౌహిద్‌ అద్భుత శతకం - Ushodayam
దక్షిణాఫ్రికాతో తొలి టెస్టు మొదటి రోజు బంగ్లాదేశ్‌ 6 వికెట్లకు 327 పరుగులు చేసింది. తౌహిద్‌ హృదోయ్‌ 137 పరుగులతో రాణించాడు. లిటన్‌ దాస్‌ (92 నాటౌట్‌)తో కలిసి ఆరో వికెట్‌కు 206 పరుగులు జోడించాడు.

Comments

G
Loading comments...