వార్తలకు తిరిగి వెళ్లండి
తాడేపల్లి పోలింగ్ కేంద్రం వద్ద ఉద్రిక్తత
తాడేపల్లిలోని గుడ్‌న్యూస్ ఇంగ్లీష్ హైస్కూల్ పోలింగ్ కేంద్రం వద్ద ఉద్రిక్తత నెలకొంది. బూత్‌లోకి బయటి వ్యక్తులు వస్తున్నారని ప్రశ్నించిన వైసీపీ నేత దొంతిరెడ్డి వేమారెడ్డిని పోలీసులు బయటకు పంపే ప్రయత్నం చేశారు.
పోలీసుల తీరును వేమారెడ్డి తీవ్రంగా ఆక్షేపించారు. ఈ ఘటనపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
Comments
Loading comments...
