వార్తలకు తిరిగి వెళ్లండి
తాడ్‌బండ్‌లో ముసుగు దొంగల హల్‌చల్
సికింద్రాబాద్ తాడ్‌బండ్‌లోని బీఎన్‌కే కాలనీలో ముసుగు ధరించిన దొంగలు ఓ ఇంటి తాళం పగలగొట్టి లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించారు. ఇంట్లో మనుషులు ఉన్నట్లు గుర్తించి అక్కడి నుంచి పారిపోయారు. ఈ దృశ్యాలు సీసీటీవీలో రికార్డయ్యాయి.
గేటు బయట ఉన్న ద్విచక్ర వాహనాన్ని కూడా దొంగిలించేందుకు యత్నించారు. వరుస ఘటనలతో భయాందోళనకు గురవుతున్న స్థానికులు రాత్రిపూట పోలీసు పెట్రోలింగ్ పెంచాలని కోరుతున్నారు.
Comments
Loading comments...
