Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సుప్రీంకోర్టు కాజ్‌లిస్ట్‌లో చేరని ఏపీ బీసీ రిజర్వేషన్ల కేసు

Follow Ushodayam on Google
Harika Oct 05, 2026 12:15 PM అమరావతిGeneral
సుప్రీంకోర్టు కాజ్‌లిస్ట్‌లో చేరని ఏపీ బీసీ రిజర్వేషన్ల కేసు - Ushodayam
ఏపీలో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ జారీ చేసిన జీవోను హైకోర్టు కొట్టివేయడాన్ని సవాల్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్ సుప్రీంకోర్టు అధికారిక కాజ్‌లిస్ట్‌లో చేరలేదు. కొత్తగా దాఖలు చేసిన ఎస్‌ఎల్‌పీకి నంబర్ కేటాయించిన తర్వాత తదుపరి విచారణ తేదీ ఖరారయ్యే అవకాశం ఉంది.

Comments

G
Loading comments...