వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking
రోహిత్, కోహ్లీ డకౌట్.. 0/3

న్యూజిలాండ్‌తో మ్యాచ్‌లో భారీ లక్ష్య ఛేదనకు దిగిన భారత్‌కు ఆరంభంలోనే వరుస ఎదురుదెబ్బలు తగిలాయి. తొలి బంతికే రోహిత్ శర్మ (0) స్లిప్‌లో అలెన్‌కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. ఆ తర్వాత విరాట్ కోహ్లీ (0) క్లీన్‌బౌల్డ్ అయ్యాడు.
తాజాగా శ్రేయస్ అయ్యర్ కూడా పరుగుల ఖాతా తెరవకుండానే పెవిలియన్‌కు చేరాడు. దీంతో భారత్ సున్నా పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి తీవ్ర ఒత్తిడిలో పడింది.
Comments
Loading comments...
