Ushodayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

భారత్‌ చెత్త రికార్డు

Sai Nath Nov 13, 2026 1:14 PM జాతీయంక్రీడలు
Add as a preferred source on Google
భారత్‌ చెత్త రికార్డు - Ushodayam
న్యూజిలాండ్‌తో మౌంట్‌ మాంగనూయ్‌లో జరిగిన వన్డేలో టీమిండియా అరుదైన చెత్త రికార్డు నమోదు చేసింది. 334 పరుగుల లక్ష్య ఛేదనలో తొలి ఓవర్‌లోనే పరుగులేమీ చేయకుండానే మూడు వికెట్లు కోల్పోయింది. వన్డేల్లో సున్నా పరుగులకే మూడు వికెట్లు కోల్పోయిన నాలుగో జట్టుగా భారత్‌ నిలిచింది. అయితే తొలి ఓవర్‌లోనే ఈ పరిస్థితి ఎదుర్కోవడం టీమిండియాకు ఇదే తొలిసారి.

Comments

G
Loading comments...